నెల్లూరు జిల్లా అత్మకూరు పట్నంలోని ఎంపీడీఓ సమావేశ మందిరంలో ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అధికారులతో సమిక్ష సమవేశం నిర్వహించారు. ప్రజల సమస్యలు పరిష్కరించే నూతనంగా ఎమ్మెల్యే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయటం జరుగుతుందని ఐటి శాఖ మంత్రి తెలిపారు. నిరుద్యోగ యువత ఐటిఐ,డిప్లొమో పుర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు. శాఖల వారిగా ఉన్న సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. తాగు సాగు నీరు అందేల చర్యల తీసుకొవాలని కలెక్టర్ని కొరారు. ఈ కార్యక్రమంలో జిల్ల కలెక్టర్ శేషగిరి బాబు , ఎమ్మెల్యే చంద్రశేకర్ రెడ్డి పాల్గొన్నరు.
ఎమ్మెల్యే హెల్ప్‌లైన్ చేస్తాం..ఐటి శాఖ మంత్రి - ఆత్మకూరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిదిలోని ప్రజల సమస్యలు పరిష్కరించే నూతనంగా ఎమ్మెల్యే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయటం జరుగుతుందని ఐటి శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి తెలిపారు. నిరుద్యోగ యువత ఐటిఐ,డిప్లొమో పుర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ఆయన అన్నారు.
ఎమ్మెల్యే హెల్ప్‌లైన్ చేస్తాం..ఐటి శాఖ మంత్రి