దక్షిణ కొరియా నుంచి రాష్ట్రానికి లక్ష కొవిడ్-19 ప్రయోగ కిట్లను కోనుగోలు చేశామని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. నెల్లూరు జిల్లాలో కరోనా నియంత్రణపై అధికారులతో సమీక్షించారు. జిల్లాకు 8 వేల కిట్లు వచ్చినట్టు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 85 శాతం రేషన్ పంపిణీ పూర్తయిందన్నారు.
జిల్లాకు 8 వేల కొవిడ్ 19 పరీక్షల కిట్లు: మంత్రి అనిల్ - మంత్రి అనిల్ తాజా వార్తలు
కరోనా నియంత్రణకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు.
లక్ష కొవిడ్-19 కిట్లను కోనుగోలు చేశాం