ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కండలేరు నుంచి చిత్తూరు, చెన్నైలకు నీటి విడుదల - కండలేరు న్యూస్

కండలేరు జలాశయం నుంచి 500 క్యూసెక్కుల నీటిని.. చిత్తూరు, చెన్నై నగరాల మంచినీటి అవసరాల నిమిత్తం విడుదల చేశారు.

water release to chennai
కండలేరు నుంచి నీరు విడుదల

By

Published : May 25, 2020, 9:15 PM IST

నెల్లూరు జిల్లా రాపూరు మండలం కండలేరు జలాశయం నుంచి చిత్తూరు, చెన్నై నగరాలకు నీటిని విడుదల చేశారు. ఈ 2 ప్రాంతాల ప్రజల తాగునీటి అవసరాల నిమిత్తం 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు తెలుగు గంగ ఎస్ఈ హరినారాయణరెడ్డి తెలిపారు. పెరిగిన ఎండల వలన ప్రజలు మంచినీళ్లకు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details