ఈనాడు ఈటీవీ ఆధ్వర్యంలో ఓటుపై అవగాహన కార్యక్రమం - ong
ఒంగోలు పట్టణ కేంద్రంలో ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో మెుదటిసారి ఓటు హక్కును వినియోగించుకుంటున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఓటుపై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా ఒంగోలులో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్న విద్యార్థులకు ఈనాడు- ఈటీవీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. హర్షిణి కళశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సహంగా పాల్గొన్నారు. నిజాయితీగా ఓటు హక్కు వినియోగించుకుంటామని ప్రతిఙ్ఞ చేశారు. అనంతరం విద్యార్థులు నగరంలో ర్యాలీ నిర్వహించారు.