నెల్లూరులో ఉపరాష్ట్రపతి - ఉపరాష్ట్రపతి
నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరులో పర్యటించనున్నారు.
నెల్లూరుకు రానున్న ఉపరాష్ట్రపతి
నేటి నుంచి నాలుగు రోజుల పాటు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నెల్లూరు నగరంతో పాటు వెంకటాచలంలో పర్యటించనున్నారు. ఆయన రాక కోసం జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నెల్లూరు రైల్వేస్టేషన్, నెక్లెస్ రోడ్డు, స్వర్ణభారతి ట్రస్ట్ తదితర ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు వెంకయ్యనాయుడు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 22వ తేదీన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ స్వర్ణభారతి ట్రస్ట్ వార్షికోత్సవంలో ఉపరాష్ట్రపతితో పాటు పాల్గొంటారు.