ఈ నెల 21న నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభంకానుంది. ఈ కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్ హాజరుకానున్నారు.
ఈ నెల 21న నెల్లూరుకి ఉపరాష్ట్రపతి.. ఎందుకంటే..? - నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రం
ఈ నెల 21 నెల్లూరులో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రాన్ని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రమేశ్ పోక్రియాల్ పాల్గోనున్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్య
TAGGED:
venkayya tours nellore