ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి - తెలుగు కవులతో కార్యగొష్టిలో కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు, కవులతో నిర్వహించిన కార్యగొష్టిలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు.

Vice President at a function with Telugu poets
తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

By

Published : Jan 21, 2020, 11:16 AM IST

తెలుగు కవులతో కార్యగొష్టి కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి

నెల్లూరు జిల్లా వెంకటాచలంలో ప్రాచీన తెలుగు అధ్యయన కేంద్రంలో తెలుగు రచయితలు, కవులతో నిర్వహించిన కార్యగొష్టిలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. కవులు రచయితలు తెలుగు భాష అభివృద్ధి కోసం కృషి చేయాలని వెంకయ్యనాయుడుతో చర్చించారు. అనంతరం కవులు రచయితలతో కలిసి భోజనం చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details