నెల్లూరులోని శ్రీ రంగనాథ స్వామికి భక్తులు వెండి పాదాలు బహుకరించారు.నగరానికి చెందిన అనిత,హరివెంకటేశ్వరావు దంపతులు స్వామివారికి వెండి పాదాలను అందించారు.సుమారు కిలో400గ్రాముల బరువున్న ఈ పాదాలనుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఈవో గోపీకి అందజేశారు.
రంగనాథస్వామికి వెండి పాదాల బహుకరణ - devotees
నెల్లూరులో కొలువైన శ్రీరంగనాథస్వామికి నగరానికి చెందిన భక్తులు వెండి పాదాలు బహుకరించారు.
వెండిపాదాల బహుకరణ