ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కూరగాయల ధరలు @ నెల్లూరు జిల్లా - lockdown in nellore

లాక్​డౌన్ నేపథ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండేలా నిత్యావసర సరుకుల ధరలను ప్రకటించింది. నిర్ణయించిన ధరలకే కూరగాయలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. మార్కెట్​లో పొందుపరిచిన ధరల పట్టికలోని రేట్లకంటే.. ఎక్కువ మొత్తంలో ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఎక్కువ ధరలకు ఎవరైనా విక్రయిస్తే ప్రజలు 1902 కు నెంబర్​కు ఫోన్ చేయాలన్నారు

Vegitables Prices  in nellore
నెల్లూరు జిల్లాలో కూరగాయల ధరలు

By

Published : Apr 23, 2020, 12:08 PM IST

నెల్లూరు జిల్లాలో కూరగాయల ధరలు

ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం.. నెల్లూరు జిల్లాలో సరుకులు, కూరగాయల ధరలు ఇలా ఉన్నాయి.

నెల్లూరు జిల్లాలో నిత్యావసర సరుకుల ధరలు

ABOUT THE AUTHOR

...view details