శ్రీ పొట్టి శ్రీ రాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో పేదలను దాతలు ఆదుకున్నారు. అమరాగార్డెన్ చిన్న దర్గా పరిసరాల్లోని 1500 పేద కుటుంబాలకు కూరగాయలు పంపిణీ చేశారు. గురువారం 786 సేవా సంస్థ నిర్వాహకులు షేక్రఫీ... ఇంటింటికీ కూరగాయలు పంచారు. పురపాలక సంఘంలో పని చేస్తున్న 200 మంది పారిశుద్ధ్య కార్మికులకు యువత, వ్యాపారులు కలిసి.. నూనె, ఆహార పొట్లాలు అందించారు.
నాయుడుపేటలో పేదలకు అండగా దాతలు - నాయుడుపేట తాజా వార్తలు
నాయుడుపేటలో లాక్ డౌన్ కౌరణంగా ఇబ్బంది పడుతున్న పేదలకు దాతలు సరుకులు పంచారు.
![నాయుడుపేటలో పేదలకు అండగా దాతలు vegetables and oil packets are distributing to poor in different places of naidupeta](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6998946-523-6998946-1588237643666.jpg)
పేదలకు భోజన ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న దాతలు