ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పేదలకు తెదేపా నేత సరుకుల పంపిణీ - pulikollu rajeswararao Vegetable Distribution News

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక పరిధిలో తెదేపా నేత పులికొల్లు రాజేశ్వరరావు.. పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.

నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తెదేపా నేత
నిత్యావసర వస్తువులు పంపిణీ చేసిన తెదేపా నేత

By

Published : Apr 18, 2020, 3:57 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం 20వ వార్డు పరిధిలోని నెహ్రూ నగర్​లో పేదలకు... తెదేపా నేత పులికొల్లు రాజేశ్వరరావు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు ఆసరాగా ఈ సహాయం చేసినట్టు చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details