ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

driver escapes: ఏటీఎంలో పెట్టాల్సిన 50 లక్షల నగదుతో వ్యాన్​ డ్రైవర్ పరారీ - Secure Valley Cash Agency van driver escape with 50 lakhs

నెల్లూరు జిల్లాలో ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.50 లక్షల నగదు తీసుకెళ్తున్న క్యాష్ ఏజెన్సీ వ్యాన్​తో సహా డ్రైవర్(driver escapes with money) పరారయ్యాడు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు చిన్నబజార్ పోలీసులు విచారణ చేపట్టారు.

Van driver escapes with 50 lakh rupees
రూ. 50 లక్షలతో వ్యాన్​ డ్రైవర్ పరారీ

By

Published : Jul 27, 2021, 8:09 PM IST

Updated : Jul 27, 2021, 8:14 PM IST

ఏటీఎం నగదు వ్యాన్​తో సహా డ్రైవర్ పరారైన సంఘటన నెల్లూరు జిల్లాలో సంచలనం రెపింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రూ.50 లక్షల నగదును తీసుకొని వెళ్తున్న సెక్యూర్ వ్యాలీ క్యాష్ ఏజెన్సీ వ్యాన్ డ్రైవర్(driver escapes) పొలయ్య.. వాహనంతో పరారయ్యాడు. దీంతో బ్యాంకు అధికారులు చిన్నబజార్ పోలీస్ స్టేషన్​ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి..

Last Updated : Jul 27, 2021, 8:14 PM IST

ABOUT THE AUTHOR

...view details