నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం కరటం పాడు గ్రామానికి చెందిన వల్లభనేని రాజేంద్ర దాతృత్వం చాటుకున్నారు. మండల పరిధిలో ఉండే కార్యాలయాలకు తన సొంత నిధులతో కొవిడ్-19 ఫీవర్ పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. గౌతమ్ రెడ్డి సంవత్సర పాలన గుర్తుగా ఇట్లు అందజేస్తున్న వల్లభనేని రాజేంద్ర తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ ఉమాదేవి, ఎమ్మార్వో, సర్కిల్ ఇన్స్పెక్టర్, మండల పరిధిలోని సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసిన వల్లభనేని - covid-19 kits distribution latest news
వల్లభనేని రాజేంద్ర సొంత నిధులతో కొవిడ్-19 ఫీవర్ పరీక్ష కిట్లను పంపిణీ చేశారు. గౌతమ్ రెడ్డి ఏడాది పాలనకు గుర్తుగా కార్యాలయాలకు సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసినట్లు తెలిపారు.
సొంత ఖర్చులతో కిట్లు పంపిణీ చేసిన వల్లభనేని