నెల్లూరు జిల్లా రాపూరులోని కొత్తపేటకు చెందిన ఓ మహిళా వాలంటీర్ వైకాపా తరపున ఇంటింటి ప్రచారం చేపట్టింది. తిరుపతి ఉపఎన్నికల్లో వైకాపా అభ్యర్ధికి ఓటు వేయాలంటూ కరపత్రాలను పంచుతుండగా.. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే కంభంపాటి విజయ రామిరెడ్డి అడ్డుకున్నారు. వెంటనే బ్యాగులో ఉన్న కరపత్రాలను తగలబెట్టింది.
వైకాపా తరఫున వాలంటీర్ ప్రచారం.. అడ్డుకున్న మాజీ ఎమ్మెల్యే - kothapet volunteer campaign news
ఓ మహిళా వాలంటీర్ తిరుపతి ఉపఎన్నికలో వైకాపా తరఫున ప్రచారం నిర్వహించింది. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే ఆమెను అడ్డుకోగా... బ్యాగ్లో ఉన్న కరపత్రాలను తగలబెట్టింది.
కొత్తపేటలో వాలంటీర్ ప్రచారం