నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యూటీఎఫ్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని వీధుల్లో ఉపాధ్యాయులు మహా ప్రదర్శన చేపట్టారు. స్థానిక అంబేద్కర్ విగ్రహం వరకు ప్రదర్శన నిర్వహించారు. కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి... నాయకులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని మండలాల ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరయ్యారు.
నాయుడుపేటలో యూటీఎఫ్ జిల్లా మహాసభలు - నాయుడుపేట యూటీఎఫ్ జిల్లా మహాసభల న్యూస్
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో యూటీఎఫ్ జిల్లా మహాసభలు ప్రారంభమయ్యాయి. పురవీధుల్లో ఉపాధ్యాయులు ప్రదర్శన నిర్వహించారు.
UTF District Conferences at Naidupeta in nellore district