వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి సూచించారు.నెల్లూరు జిల్లా ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఎలాంటి ఖర్చు లేకుండా ప్రభుత్వమే కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.ప్రతి విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దృష్టిలోపాలు ఏవైనా ఉంటే మెరుగుపరుచుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే మేకపాటి - నేడు ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
ఉదయగిరిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ప్రారంభించారు.
![కంటివెలుగు పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి:ఎమ్మెల్యే మేకపాటి](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4750052-74-4750052-1571056288232.jpg)
ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం
ఉదయగిరిలో కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభం