నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాలు బయటపడ్డాయి. నకిలీ చలానాల వ్యవహారంపై సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
నకిలీ చలానాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు - fake challans at Nellore district
నెల్లూరు జిల్లా ఉదయగిరి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ చలానాల వ్యవహారంపై సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాసులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

నకిలీ చలానాల వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన సబ్‌రిజిస్ట్రార్