ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

సర్పాల సయ్యాట... చూపరులకు కనువిందట..! - నెల్లూరు జిల్లాలో సర్పాల సయ్యాట

సర్పాల్ని చూస్తే భయపడతాం... అదే సర్పాలు నాట్యం చేస్తే... చూడటానికి భలే ఉంటుంది కదూ..! తన్మయంతో రెండు సర్పాలు కనువిందు చేశాయి. నెల్లూరు జిల్లాలో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకొని ఆడిన సయ్యాట చూపరులను ఆకట్టుకుంది.

Two snaks dance Associated
సర్పాల సయ్యాట

By

Published : Dec 4, 2019, 6:27 PM IST

సర్పాల సయ్యాట

నెల్లూరు జిల్లా ఏ.ఎస్.పేట మండలం చిరుమన గ్రామ సమీపంలోని పొలాల్లో రెండు భారీ సర్పాలు ఒకదానికొకటి పెనవేసుకొని సయ్యాట లాడాయి. తన్మయంతో సయ్యాటలాడడం చూపరులకు ఆకట్టుకుంది. గ్రామస్థుల అలజడిరేగడంతో రెండు సర్పాలు అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. చాలా అరుదుగా కనిపించే ఇలాంటి సంఘటనను చూసేందుకు ప్రజలు తరలివచ్చారు.

ABOUT THE AUTHOR

...view details