ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నాయుడుపేటలో కరోనా బారిన పడి ఇద్దరు మృతి

కరోనా బారిన పడి నాయుడుపేటకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఆదివారం చనిపోయారు. విషయం తెలుసుకున్న అధికారులు ఆ ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరం చేశారు. రసాయనాలను పిచికారీ చేయించారు.

two people died in naidupeta because of corona positive in potti sriramulu nellore district
నాయుడుపేటలో ఇద్దరు కరోనా సోకిన వ్యక్తులు మృతి

By

Published : Jul 12, 2020, 4:00 PM IST

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలో ఇద్దరు వ్యక్తులు కరోనా సోకి మృత్యువాతపడ్డారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న వీరికి కరోనా పాజటివ్​గా నిర్ధారణ అయ్యింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం తుదిశ్వాస విడిచారు. విషయం తెలుసుకున్న అధికారులు అప్రమత్తమై పరిసర ప్రాంతాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. వ్యాపారులు తమ దుకాణాలను ముసేశారు.

ABOUT THE AUTHOR

...view details