నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. సూళ్లూరుపేట-మన్నారుపోలూరు వద్ద జాతీయ రహదారిపై మలుపులో... ముందు వెళుతున్న టిప్పర్ను వెనక నుంచి వేగంగా వచ్చిన ఓ ప్రైవేటు కంపెనీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యయి. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు.
టిప్పర్ను ఢీకొన్న బస్సు... ఇద్దరు తీవ్రగాయాలు - సూళ్లురుపేట ప్రమాదం వార్తలు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఓ పైవేటు కంపెనీ బస్సు ముందు వెళ్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు.
సూళ్లూరుపేటలో బస్సు టిప్పర్ను ఢీకొనటంతో ఇద్దరు మృతి