రాణిపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ.. ఇద్దరికి గాయాలు - రాణిపేటలో పాతకక్షలతో ఇరువర్గాల ఘర్షణ
నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని రాణిపేటలో పాతకక్షలతో ఇరువర్గాలు కర్రలతో కొట్టుకున్నారు. ఈ ఘర్షణలో ఇద్దరికి గాయాలయ్యాయి.
రాణిపేటలో ఇరువర్గాల మధ్య ఘర్షణ
నెల్లూరు జిల్లా గూడూరు పరిధిలోని రాణిపేటలో పాతకక్షలతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులకు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.