నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కర్నూలు జిల్లాకు చెందిన హఫీజ్(30) మృతి చెందారు. వెంకట నారాయణ యాక్టివ్ ఇన్‌గ్రీడియన్స్ కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం అర్ధరాత్రి ప్రమాదం జరిగింది.
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు మృతి - news on fire accident in chemical factory at nelore
నెల్లూరు వెంకట నారాయణ యాక్టివ్ ఇన్‌గ్రీడియన్స్ కెమికల్ ఫ్యాక్టరీ రియాక్టర్ పేలుడు ఘటనలో మృతుల సంఖ్య రెండుకు చేరింది. చెన్నైలోని కేఎంసీ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ కర్నూలు జిల్లాకు చెందిన హఫీజ్(30) మృతి చెందారు.
![నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు మృతి two died in nelore chemical factor accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8226180-955-8226180-1596077245293.jpg)
నెల్లూరు కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంలో ఇద్దరు మృతి