ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి - raod accidnet at Nellore district

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట హోలీక్రాస్‌ కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని.. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు.

two died in accident at nelore district sullurupeta
two died in accident at nelore district sullurupeta

By

Published : Mar 12, 2021, 10:14 AM IST

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మృతి

నెల్లూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సూళ్లూరుపేట హోలీక్రాస్‌ కూడలి వద్ద.. రోడ్డుపై వెళ్తున్న ఇద్దరిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు పాదచారులు అక్కడికక్కడే మృతి చెందారు. వారు తీసుకెళ్తున్న వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి.

ABOUT THE AUTHOR

...view details