శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాలచ్చూరు గ్రామంలోని చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లి ఇద్దరు మృతి చెందారు. వెంకటగిరి సమీపంలో సిద్ధవరానికి చెందిన ప్రసాద్ స్థానికుడు చంద్రయ్య చేపలు కోసం దిగి మృతి చెందాడు. ఒక మృతదేహం బయటకు తీయగా ఇంకో మృతదేహం కోసం రాత్రి వరకు గాలింపు చేపట్టారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
చేపల చెరువులో పడి ఇద్దరు మృతి - nellore district
నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలోని ఒక చెరువులో చేపలు పడుతుండగా పడి ఇద్దరు వ్యక్తులు మరణించారు.

చేపల చెరువులో పడి.. ఇద్దరు మృతి