నెల్లూరు జిల్లా మనుబోలు మండలం రాజోలుపాడులో.. ఇద్దరు చిన్నారులు అనుమానాస్పదంగా మృతి చెందారు. ఆదివారం పాలు తాగుతుండగా నోట్లో నుంచి నురగ వచ్చింది... ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే మరణించారని కుటుంబసభ్యులు తెలిపారు.
suspicious death: విషాదం.. అనుమానాస్పదంగా ఇద్దరు చిన్నారుల మృతి - two children died at rajoulupadu
నెల్లూరు జిల్లా మనుబోలు మండలం రాజవోలుపాడులో విషాదం జరిగింది. ఇద్దరు చిన్నారులకు పాలు తాగుతుండగా నోట్లో నుంచి నురగ వచ్చింది.. ఆస్పత్రికి తీసుకు వెళ్లే లోపే ఇద్దరూ మరణించారు.
![suspicious death: విషాదం.. అనుమానాస్పదంగా ఇద్దరు చిన్నారుల మృతి two children died suspiciously by drinking milk at Nellore](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12210275-730-12210275-1624264175544.jpg)
two children died suspiciously by drinking milk at Nellore
తల్లిదండ్రుల మధ్య గత కొన్నిరోజులుగా గొడవలు జరుగుతున్నాయని.. వారి వ్యవహార తీరే చిన్నారుల మృతికి కారణమైన ఉంటుందని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చదవండి: