ఐసీఎంఆర్ ఆమోదిస్తే శ్రీవారి పాదాల చెంత ఆనందయ్య ఆయుర్వేద మందు పంపిణీని ప్రారంభిస్తామని తితిదే పాలకమండలి సభ్యుడు చెవిరెడ్డి తెలిపారు. తితిదే ఆయుర్వేద నిపుణులతో కలిసి ఆయుర్వేద మందు పరిశీలనకు వచ్చారు. ఐసీఎంఆర్ అధ్యయనం నివేదిక వచ్చేలోపు తితిదే ఆయుర్వేద నిపుణులు కూడా కరోనా మందు పనితీరును అధ్యయనం చేస్తారని వివరించారు.
ఆనందయ్య ఆయుర్వేద మందు పరిశీలనకు.. తితిదే నిపుణులు - anandayya ayurvedic medicine news
రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ విన్నా.. ఆనందయ్య ఆయుర్వేద వైద్యం పేరు మార్మోగుతోంది. దాని శాస్త్రీయతను నిర్ధారించడానికి నిపుణులు నెల్లూరు జిల్లాకు వస్తున్నారు. తితిదే ఆయుర్వేద నిపుణులు.. ఆనందయ్య ఆయుర్వేద మందును పరిశీలించారు.

ttd experts visited krishnapatnam