ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పరామర్శించిన తితిదే ఛైర్మన్,మంత్రి అనిల్ - కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తాజా వార్తలు

నెల్లూరు నగరంలోని రూరల్ వైకాపా కార్యాలయానికి తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై .వి సుబ్బారెడ్డి, మంత్రి అనిల్ కుమార్ వెళ్లారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాతృమూర్తి సారళమ్మ ఇటీవల మృతిచెందడంతో ఆయన్ని పరామర్శించారు.

ttd chairmen, minister anil visits ysrcp office in nellore
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని పరామర్శించిన తితిదే ఛైర్మన్,మంత్రి అనిల్

By

Published : Jul 2, 2020, 6:39 PM IST

నెల్లూరు నగరంలోని రూరల్ వైకాపా కార్యాలయానికి తిరుపతి దేవస్థానం ఛైర్మన్ వై .వి సుబ్బారెడ్డి ,మంత్రి అనిల్ కుమార్ వెళ్లారు. కాసేపు స్థానిక నాయకులతో ముచ్చటించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాతృమూర్తి సారళమ్మ ఇటీవల మృతిచెందడంతో ఆయన్ని వారు పరామర్శించారు.

ABOUT THE AUTHOR

...view details