ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో పొగాకు రైతుల ఆందోళన - నెల్లూరులో పొగాకు రైతుల ధర్నా వార్తలు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లిలో పొగాకు రైతులు జాతీయరహదారిపై బైఠాయించారు. కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం నిలిచిపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

tobacco farmers
tobacco farmers

By

Published : May 23, 2020, 10:43 AM IST

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం డీసీ పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కొనుగోలు కేంద్రంలో పొగాకు వేలం నిలిచిపోవడంతో..... రైతులు జాతీయరహదారిపై బైఠాయించారు. తర్వాత పొగాకు బేళ్లను తగుబెట్టారు. దీంతో పోలీసులు రైతులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో రైతులకు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వేలం కేంద్రానికి పొగాకు తీసుకువచ్చామని, అయితే కొనుగోలు నిలిపేసినట్లు అధికారులు చెప్పారంటూ రైతులు ఆగ్రహం వ్యక్తంచేశారు. గిట్టుబాటు ధర దక్కకడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు.

ABOUT THE AUTHOR

...view details