ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ధరల క్షీణతపై పొగాకు రైతుల నిరసన - కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో రైతుల నిరసన

వ్యాపారులు సిండికేటుగా ఏర్పడి మోసం చేస్తున్నారంటూ.. నెల్లూరు జిల్లా కలిగిరిలోని వేలం కేంద్రంలో పొగాకు రైతులు నిరసన వ్యక్తం చేశారు.

tobacco farmers protest in kaligiri, kaligiri tobaco auction center protests
కలిగిరి వేలం కేంద్రంలో పొగాకు రైతుల నిరసన, ధరల క్షీణతపై కలిగిరిలో పొగాకు రైతుల ఆందోళన

By

Published : Apr 3, 2021, 8:32 PM IST

నెల్లూరు జిల్లా కలిగిరి పొగాకు వేలం కేంద్రంలో రైతులు నిరసనకు దిగారు. ధరలు పడిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యాపారులు సిండికేటుగా మారి మోసం చేస్తున్నారని ఆరోపించారు. కిలో పొగాకు రూ. 180 నుంచి రూ. 150 కి పడిపోయిందని వాపోయారు. ధరలు ఈ విధంగా ఉంటే కనీసం పెట్టుబడులు సైతం రావని ఆందోళన చెందుతున్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details