Tirumala Srivari Tickets Released online:తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించిన టికెట్లను తితిదే ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. జనవరి 2న వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయంలో పది రోజుల పాటు తితిదే ద్వారాలు తెరవనుంది. దీంతో రోజుకు 20 వేల చొప్పున.. రెండు లక్షల టికెట్లను భక్తులకు అందుబాటులోకి తెచ్చారు. ఆన్‌లైన్‌లో టికెట్ల ప్రక్రియ జారీ మొదలయిన వెంటనే.. నలభై నిమిషాల్లో 10 రోజులకు సంబంధించిన టికెట్లు పూర్తయ్యాయి.
తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి ఆన్‌లైన్‌లో టికెట్లు.. కొద్ది నిమిషాల్లోనే - Tirumala Tickets online booking here
Tirumala Srivari Tickets Released online: తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి టీటీడీ ఆన్‌లైన్‌లో టికెట్లు విడుదల చేసింది. 10 రోజులకు సంబంధించిన టికెట్లు.. విడుదల చేసిన కొద్ది నిమిషాల్లోనే అయిపోయాయి.
తిరుపతి