ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ముగ్గురు బాలికలు అదృశ్యం - crime news in nellore district

three girls missing in nellore
three girls missing in nellore

By

Published : Mar 5, 2021, 3:39 PM IST

Updated : Mar 5, 2021, 5:11 PM IST

15:34 March 05

పోట్లపూడిలో ముగ్గురు బాలికలు అదృశ్యం

నెల్లూరు జిల్లా టి.పి. గూడూరు మండలం పోట్లపూడిలో వేర్వేరు కుటుంబాలకు చెందిన ముగ్గురు బాలికలు అదృశ్యమయ్యారు. ఒకే గ్రామానికి చెందిన వీరు గురువారం రాత్రి నుంచి కనిపించటం లేదు. ఈ మేరకు బాలికల తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

ఇదీ చదవండి

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిరసనలో వ్యాఖ్యాతగా ఎంపీ విజయసాయిరెడ్డి

Last Updated : Mar 5, 2021, 5:11 PM IST

ABOUT THE AUTHOR

...view details