డివైడర్ను ఢీకొట్టిన అంబులెన్స్...ముగ్గురు మృతి
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రాచర్లపాడు దగ్గర అంబులెన్స్ అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.
three members dead in road accident at nellore
ఇదీ చదవండి : 'సీఎం జగన్ కేసుల నుంచి తప్పించుకోలేరు'