నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చింతా మోహన్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పలు వీధుల్లో తిరుగుతూ కరపత్రాలు పంచారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వల్లే వైఎస్ రాజశేఖరరెడ్డి, చంద్రబాబు నాయుడు ధనవంతులుగా ఎదిగి ముఖ్యమంత్రులు అయ్యారని చింతామోహన్ విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు.
'ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు'
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో తిరుపతి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదని చింతా మోహన్ విమర్శించారు.
వెంకటగిరిలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం