ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గొలుసుతో ఉడాయించి... పోలీసులకు పట్టుబడి... - THIEVE ARREST IN NELLORE DISTRICT

దొంగతనం కేసులో నిందితురాలిని నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసును పోలీసులు 24గంటల్లోనే ఛేదించి ప్రశంసలు అందుకున్నారు.

THIEVE ARREST IN NELLORE DISTRICT
గొలుసుతో ఉడాయించి... పోలీసులకు పట్టుబడి...

By

Published : Feb 7, 2020, 4:53 PM IST

నెల్లూరు జిల్లా గూడూరు లో బుధవారం జరిగిన చోరీ కేసును ఒక్క రోజు వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఇంట్లో పనిచేసే మహిళ చిట్టెమ్మ.. చోరీ చేసినట్టు గుర్తించారు. ఫిర్యాదు అనంతరం.. ఆమె ఆచూకీ కోసం గాలిస్తుండగా.. రాపూరు వద్ద పట్టుబడింది. విచారణ చేయగా నేరాన్ని అంగీకరించింది. బంగారు గొలుసును పోలీసులు స్వాధీనం చేసుకుని.. నిందితురాలిని కోర్టులో హాజరు పరిచారు.

గొలుసుతో ఉడాయించి... పోలీసులకు పట్టుబడి...

ఇదీ చదవండి:

భూముల స్వాధీనంపై ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రైతుల ఆందోళన

ABOUT THE AUTHOR

...view details