ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నకిలీ బంగారం కేసులో.. నిందితుడి అరెస్ట్ - ముత్తూట్ ఫైనాన్స్

నకిలీ బంగారాన్ని అసలు బంగారంగా నమ్మించాడు. ఓ సంస్థలో తాకట్టు పెట్టాడు. చివరికి పట్టుబడి.. ఊచలు లెక్కబెడుతున్నాడు.

thieve arrest in kavali
నకిలీ బంగారం కేసులో నిందితుడి అరెస్ట్

By

Published : Dec 24, 2019, 11:02 AM IST

Updated : Dec 24, 2019, 2:04 PM IST

నకిలీ బంగారం కేసులో నిందితుడి అరెస్ట్

నెల్లూరు జిల్లా కావలిలోని ఇందిరానగర్ లో నివాసముండే రాజేశ్... జులైలో ముత్తూట్ ఫైనాన్స్ లో నకిలీ బంగారం తనఖా పెట్టి లక్షా నలభై ఒక్క వేల రూపాయల్ని తీసుకున్నాడు. కొంత కాలం తర్వాత సంస్థ సిబ్బందికి ఆ బంగారం నకిలీదని అనుమానం వచ్చింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. చేసిన తప్పును నిందితుడు అంగీకరించాడు. అతడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.

Last Updated : Dec 24, 2019, 2:04 PM IST

ABOUT THE AUTHOR

...view details