ఇదీచదవండి
'పశుగ్రాసం కోసం ఆందోళన అవసరం లేదు' - పశుగ్రాసం కోసం ఆందోళన అవసరం లేదు
పాడిరైతులు పశుగ్రాసం కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నెల్లూరు జిల్లా పశుసంవర్థక శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్‌మోహన్ స్పష్టం చేశారు. లాక్డౌన్ నేపథ్యంలో రవాణా స్తంభించినా... ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా పశుగ్రాసం తరలిస్తామన్నారు. జిల్లాలో పశుగ్రాసం కొరతలేదని, అవసరమైతే ఇతర జిల్లాల నుంచి పశుగ్రాసం తెప్పిస్తామన్నారు.
పశుగ్రాసం కోసం ఆందోళన అవసరం లేదు