నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమసముద్రం గ్రామంలో.. వినాయకుడి గుడి, కోదండ రామస్వామి దేవాలయాల్లో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. రెండు దేవాలయాల తాళాలు పగలగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. దొంగతనం జరిగిందని గుర్తించిన స్థానికులు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Theft: దేవాలయాల్లో హుండీలు అపహరణ - నెల్లూరులో దేవాలయాల్లో హుండీలు అపహరణ వార్తలు
నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం అనుమసముద్రం గ్రామంలో.. రెండు దేవాలయాల్లో చోరీ జరిగింది. దేవాలయాల తాళాలు పగలగొట్టి హుండీలను ఎత్తుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
దేవాలయాల్లో హుండీలు అపహరణ
ఇదీ చదవండి:చెన్నకేశవ స్వామి ఆలయ భూముల వేలంలో కొట్లాట