శ్రీహరికోటలోని సతీష్ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి... బుధవారం ఉదయం 9.28గంటలకు జరగనున్న పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం కావాలని... ఇస్రో ఛైర్మన్ శివన్ సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజలు చేశారు. పీఎస్ఎల్వీ -సీ47 కౌంట్ డౌన్ విజయవంతంగా కొనసాగుతోందని తెలిపారు. ఈ ప్రయోగం రక్షణపరమైన భూ పరిశోధనకు పని చేస్తుందని తెలిపారు. చంద్రయాన్-3 ప్రయోగం పనులు జరుగుతున్నాయని 2020లో ప్రయోగిస్తామని వివరించారు.
నేడు పీఎస్ఎల్వీ- సీ47 ప్రయోగం.. శివన్ ప్రత్యేక పూజలు - పీఎస్ఎల్వీసీ-47 ప్రయోగం వార్తలు
పీఎస్ఎల్వీ-సీ47 ప్రయోగం విజయవంతం కావాలని... ఇస్త్రో ఛైర్మన్ శివన్ నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట శ్రీ చెంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.
the-worship-of-the-chairman-of-the-istro-at-nellaru