శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో రెండో రోజు నామినేషన్ల ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. తడ, పెళ్లకూరు, ఓజిలి, దొరవారిసత్రం, నాయుడుపేట, సూళ్లూరుపేట మండలాల్లో అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేస్తున్నారు. తొలిరోజు సర్పంచి అభ్యర్థులు 71మంది, వార్డు సభ్యులుగా 81 మంది నామపత్రాలను దాఖలు చేశారని అధికారులు తెలిపారు.
స్థానిక పోరుకు.. సూళ్లూరుపేటలో జోరుగా నామినేషన్ల దాఖలు - నెల్లూరు జిల్లా మూడవ దశ ఎన్నికలు
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేటలో మూడో విడత ఎన్నికల ప్రక్రియ జోరందుకుంది. రెండో రోజు సైతం అభ్యర్థులు నామపత్రాలను దాఖలు చేస్తున్నారు. ప్రశాంతంగా ప్రక్రియ కొనసాగుతోంది.
సూళ్లూరుపేటలో మూడవ విడత ఎన్నికల ప్రక్రియ