నెల్లూరు జిల్లా చేజర్ల మండలం తూర్పుకంభంపాడు శివాలయంలో చోరీ జరిగింది. ఈ ఘటనలో పురాతన నీలకంఠ ఈశ్వరాలయంలో రాతి నంది విగ్రహాన్ని అపహరించారు.
chori: పురాతన ఆలయంలో నంది విగ్రహం చోరీ..
పురాతన రాతి నంది విగ్రహాన్ని చోరీ చేశారు. నెల్లూరు జిల్లా చేజర్ల మండలంలో ఈ ఘటన జరిగింది.
పురాతన రాతి నంది విగ్రహం చోరీ