నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ చురుకుగా కొనసాగుతోంది. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపడంతో పోలింగ్ కేంద్రాల వద్ద సందడి నెలకొంది.
దుత్తలూరులో కొనసాగుతున్న పంచాయతీ పోలింగ్ - localbody elections in nellore district news
ఉదయగిరి నియోజకవర్గంలోని దుత్తలూరు మండలంలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు.
దుత్తలూరులో చురుగ్గా కొనసాగుతున్న పంచాయతీ పోలింగ్