కరోనా వైరస్ కారణంగా నెల్లూరు జిల్లాలో వ్యవసాయ పనులకు కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో వెద పద్ధతిలో వరి సాగు గురించి వ్యవసాయ శాఖ.. రైతులకు అవగాహన కలిగిస్తోంది. కూలీలు దొరక్క అవస్థలు పడుతున్న అన్నదాతలకు ఈ పద్ధతిలో సాగు ఎంతో ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
కరోనాతో కూలీలు లభించక రైతుల అవస్థలు - నెల్లూరు జిల్లాలో లాక్డోన్ ప్రభావం
వ్యవసాయ రంగంపై కరోనా ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే లాక్డౌన్ కారణంగా పంటను అమ్ముకోలేక ఇబ్బందులు పడుతున్న రైతులను... వ్యవసాయ కూలీల కొరత వేధిస్తోంది.
కరోనాతో కూలీలు లభించక రైతుల అవస్థలు