వెంకటగిరిలో కొనసాగుతోన్న లాక్డౌన్ - lock down effect
వెంకటగిరిలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు స్వచ్ఛందంగా స్వీయ నిర్బంధం పాటించడంతో పట్టణంలోని రహదారులు నిర్మానుష్యంగా మారాయి.
వెంకటగిరిలో కొనసాగుతోన్న లాక్డౌన్
నెల్లూరు జిల్లా వెంకటగిరిలో లాక్డౌన్ కొనసాగుతోంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. ఉదయం 11 గంటలకే అన్ని దుకాణాలను అధికారులు, పోలీసులు మూసి వేయించారు. ఫలితంగా పట్టణంలోని రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి.