నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి ప్రభుత్వం పేరు మార్చింది. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు పేరు మారుస్తూ జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశి భూషణ్ కుమార్ నోటిఫికేషన్ జారీ చేశారు. దీన్ని గెజిట్‌లో ప్రచురించాలని సూచించారు.
ఆ బ్యారేజీకి మేకపాటి పేరు పెట్టిన ప్రభుత్వం - సంగం బ్యారేజీ వార్తలు
నెల్లూరు జిల్లాలోని సంగం బ్యారేజీకి ప్రభుత్వం పేరు మార్చింది. మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీగా పేరు మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
ప్రభుత్వం