నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో ఉదయం పూట లాక్డౌన్ సడలింపులతో జనం బయటకు వచ్చేస్తున్నారు. రోడ్లన్నీ రద్దీగా మారుతున్నాయి. ప్రధాన వీధులైన కాశిపేట, రాజా వీధి, పోలేరమ్మ ఆలయం సందు, పాత బస్టాండ్ ప్రాంతాలు జనంతో కిక్కిరిసిపోతున్నాయి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నియమాలు విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు అధికారులు అప్రమత్తం చేస్తున్నా పెద్దగా పట్టించుకోకుండా ప్రజలు తిరుగుతున్నారు.
వెంకటగిరిలో రద్దీగా మారిన రోడ్లు - nellore lock down latest news
నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణంలో రోడ్లన్ని రద్దీగా మారుతున్నాయి. భౌతిక దూరం పాటించడం, మాస్కులు ధరించడం వంటి నియమాలు విస్మరించడం ఆందోళన కలిగిస్తోంది.
నెల్లూరులో రద్దీగా మారిన రోడ్లు