ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సీఐటీయూ స్వర్ణోత్సవ సభలను విజయవంతం చేయండి' - The 15th State Conferences of the CITU Golden Jubilee will be held in Nellore .

సీఐటీయూ మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ నెల్లూరులో భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. ఈ సభలకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ హాజరుకానున్నట్లు జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు.

The 15th State Conferences of the CITU Golden Jubilee will be held in Nellore
సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నెల్లూరులో ఆటో ర్యాలీ

By

Published : Dec 3, 2019, 4:55 PM IST

సీఐటీయూ మహాసభలను విజయవంతం చేయాలని కోరుతూ నెల్లూరులో ఆటో ర్యాలీ

ఈ నెల 15 నుంచి సీఐటీయూ స్వర్ణోత్సవ 15వ రాష్ట్ర మహాసభలు నెల్లూరులో జరగనున్నాయి. ఈ సభలను విజయవంతం చేయాలని కోరుతూ భారీ ఆటో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని బోసుబొమ్మ సెంటర్ నుంచి ఏబీఎం కాంపౌండ్ వరకు ఈ ర్యాలీ సాగింది. మహాసభలు ప్రారంభం రోజు నగరంలో 30వేల మంది కార్మికులతో భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు నాగేశ్వరరావు తెలిపారు. ఈ బహిరంగ సభకు త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్​తోపాటు సీఐటీయు జాతీయ నేతలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

For All Latest Updates

TAGGED:

Auto Rally

ABOUT THE AUTHOR

...view details