ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'సామాన్యులకు సేవ చేసేందుకే సీఎం జగన్ ఉన్నారు' - నెల్లూరులో మంత్రి అనిల్ కుమార్

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 108, 104 వాహనాలను మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ సామాన్యులకు సేవ చేసేందుకే సీఎం జగన్ ఉన్నారని అన్నారు.

The 108 and 104 vehicles were launched by Minister Anil Kumar  in  nellore
నెల్లూరులో 108 104 వాహనాల ప్రారంభం

By

Published : Jul 2, 2020, 5:18 PM IST

నెల్లూరు నగరంలోని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో 108, 104 వాహనాలను మంత్రి అనిల్ కుమార్ ప్రారంభించారు. సామాన్యులకు సేవలు అందించడానికి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని మంత్రి అన్నారు. దేశంలోనే ఇది ఒక రికార్డు అని ఆయన తెలిపారు. 1068 (108,104) వాహనాలను ప్రారంభించడం అద్భుతమని పేర్కొన్నారు. తండ్రి అడుగుజాడల్లో సీఎం జగన్​ నడస్తూ.. ప్రజలకు అండగా ఉంటున్నాడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ శేషగిరిబాబు, అధికారులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details