ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ప్రసన్న వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు - temple

శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవస్థానం వార్షిక 21వ బ్రహ్మోత్సవాలు నెల్లూరులో ఘనంగా జరిగాయి. స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.

వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

By

Published : Jun 17, 2019, 10:46 PM IST

.

ఘనంగా ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ABOUT THE AUTHOR

...view details