నెల్లూరు జిల్లా ఓజిలీ మండలం చిల్లమానుచేను గ్రామంలోని రెసిడెన్షియల్ స్కూల్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ప్రిన్సిపల్ శేఖర్.. మహిళా ఉపాధ్యాయులతో అసభ్యంగా ప్రవర్తిస్థున్నాడని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఆయన్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ప్రిన్సిపల్ ప్రవర్తన సరిగా లేదని ఉపాధ్యాయుల నిరసన - teachers protest in nellore district
ప్రిన్సిపల్ ప్రవర్తన సరిగా లేదని ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేసిన ఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించాలని మహిళ ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయుల నిరసన