ఆటోమొబైల్ హబ్, పర్యటక కేంద్రం, స్మార్ట్ సీటీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్, థర్మల్ పవర్ టెక్, హిందుస్థాన్ కోకాకోలా ప్రై.లి, క్రిషాక్ భారతి కో- ఆపరేటివ్ లిమిటెడ్
నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులపై తెదేపా వీడియో - tdp on nelore district
రాష్ట్ర ప్రభుత్వంపై తెదేపా అధినేత చంద్రబాబు మరోసారి విమర్శలు సంధించారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశామో చెబుతున్నామన్న ఆయన.. గత 14 నెలల్లో వైకాపా నేతలు ఏం చేశారో చెప్పగలరా అని ప్రశ్నించారు. అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట 13జిల్లాలకు తెలుగుదేశం చేసిన అభివృద్ధి పై చంద్రబాబు వీడియో విడుదల చేశారు.
నెల్లూరు జిల్లాలో అభివృద్ధి పనులపై తెదేపా వీడియో